| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లాలో మూడోవ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

News

Posted on 2026-01-05 13:02:35

Share: Share


నిజామాబాద్ జిల్లాలో మూడోవ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

నాగారం 80 క్వార్టర్స్ కు చెందిన ఓ యువకుడికి ఉరిశిక్ష విధించిన జడ్జి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులో సోమవారం మూడవ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు విధించింది. హత్య కేసులో నిజామాబాద్ నగరంలోని నాగారం 80 క్వార్టర్స్ కు చెందిన భైరగోని సతీష్ గౌడ్ కు  నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి దుర్గా ప్రసాద్ ఉరిశిక్ష విధించారు.

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >