Posted on 2026-01-05 12:32:15
డైలీ భారత్, కామారెడ్డి: వారం కింద మన కాళోజివాడి గ్రామం లో లో ఓల్టెజ్ సమస్య గుర్తించి A. E కి సమాచారం ఇవ్వడం జరిగింది
ఈరోజు 15 kv ట్రాన్స్ఫార్మర్ తీసేసి 25 kv ట్రాన్స్ఫార్మర్ తో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించడం జరిగింది
ఇందు కోసం సహకారం అందించిన ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు
A.E కి లైన్ మెన్ జూనియర్ లైన్ మెన్ మరియు సిబ్బందికి ధన్యవాదములు తెలిపినచంద్రారెడ్డి,సర్పంచ్, కాళోజివాడి
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >