Posted on 2026-01-05 11:52:55
డైలీ భారత్, తిరుమల: చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజు ఉ.9 నుంచి 10.30 గంటల పాటు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మ.3.20 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై సా.6.47కు పూర్తవుతుండగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయనున్నారు. రా.7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 3న శ్రీవారి ఆర్జిత సేవల రద్దు
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >