| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మేళ్లచెరువులో ఆటో బోల్తా...కూలీ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

మేళ్లచెరువులో ఆటో బోల్తా...కూలీ మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

డైలీ భారత్, సూర్యపేట:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ ప్రాణాలు కోల్పోయింది. గణపవరం గ్రామానికి చెందిన కొందరు కూలీలు పనుల నిమిత్తం ఆటోలో బయలుదేరారు.

మేళ్లచెరువు గ్రామంలోని బంకు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది

ఈ ప్రమాదంలో ఒక మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మేళ్ల చెరువుఎస్సై పరమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు...

Previous ఇందల్వాయి గడి తండాలో పాముకాటుతో యువకుడి మృతి
Next ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య..
ADVERTISEMENT