డైలీ భారత్, మాసాయిపేట ప్రతినిధి:ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని మంగళవారం నాడు ఇస్లాంపూర్ గ్రామంలో రామలింగేశ్వర స్వామి జాతరకి మాజీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరై స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మాజీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తెలిపారు అదేవిధంగా అతనితోపాటు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఆలయంలోకి స్వాగతించారు
News
రామలింగేశ్వర స్వామి జాతరకి హాజరై పూజలో పాల్గొన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు