| Daily భారత్
Logo




ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

News

Posted on 2025-12-27 03:39:19

Share: Share


ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీహార్‌ రాష్ట్రంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు. పూజ(21), కాజల్(18) అనే యువతులకి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.రెగ్యులర్‌గా చాటింగ్ చేసుకున్న ఈ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ.అబ్బాయిలపై ఆసక్తి లేకపోవడంతో.. తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయం.కుటుంబీకులు వ్యతిరేకించినా.. వారిని ఎదురించి పరస్పర అంగీకారంతో పెళ్లి.బీహార్‌లోని సుపోల్ జిల్లాలో.. ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న పూజ, కాజల్.ప్రస్తుతం ఒక షాపింగ్ మాల్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ ప్రేమ జంట.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >