Posted on 2025-12-15 12:37:17
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:పిల్లలు,యువతలో ఆకస్మిక మరణాలు పెరగడానికి కొవిడ్ టీకానే కారణమన్న వాదనలను ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు కొట్టిపారేశారు. ఏడాదిలో ఇలా చనిపోయిన 18-45ఏళ్ల వ్యక్తుల మృతదేహాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు. 45 ఏళ్లలోపు వారిలో 42.6% మంది మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని, 21.3% మంది శ్వాసకోశ సమస్యలతో చనిపోయారని తేల్చారు. హఠాన్మరణాలు స్త్రీలతో పోల్చితే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >