| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పూర్వ విద్యార్థిని బక్కగారి నరేష్మా దమ్మన్నపేట వాస్తవ్యురాలు జూనియర్ లెక్చరర్ గా పెద్దపల్లిలో పనిచేయుచున్న వారి ఆర్థిక సహకారంతోటి విద్యార్థులకు అందజేయడం జరిగిందని సీనియర్ ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మార్కులు స్కోరు చేయాలంటే స్టడీ మెటీరియల్ చాలా తోడ్పడతాయని తెలియజేశారు దానికి సహకరించిన నరేష్మాకు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు చదివిన పాఠశాల రుణం తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి నరేష్మా. కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడికాడి కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జరల విజయ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు


Previous హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Next పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT