| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ కి చిక్కిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

ఏసీబీ కి చిక్కిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

డైలీ భారత్ న్యూస్, మధిర:మధిర ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష 30 వేల రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు

మధిరలో ఓ భవన కార్మికుడు చనిపోతే అతని పేరు మీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష 30 వేల రూపాయల బిల్లు పాస్ చేసేందుకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. మృతుడి భార్య నుంచి ఈరోజు రూ.15 వేల లంచం ఖమ్మం రోడ్ లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె.చందర్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు తెలిపారు.

Previous రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర: పొన్నం ప్రభాకర్
Next ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక : జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT