| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా విధులు నిర్వహించాలి - ఎస్పి జీ. చంద్రమోహన్

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా విధులు నిర్వహించాలి - ఎస్పి జీ. చంద్రమోహన్

డైలీ భారత్, మహబూబాబాద్ : ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది , స్పెషల్ పార్టీ ,మరియు హోం గార్డ్ ఆఫీసర్స్ తో ఏర్పాటు చేసిన దర్బార్ లో జిల్లా ఎస్పీ జీ.చంద్రమోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యొక్క సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని అన్నారు.ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రతిష్టాత్మకంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏ.అర్ డిఎస్పీ విజయ్ ప్రతాప్, అర్.ఐలు అనిల్,భాస్కర్,సొమ్మళ్లు,అర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు

Previous నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం
Next కస్తూర్బా గాంధీ స్కూల్ లో ఫుడ్ పాయిజన్
ADVERTISEMENT