| Daily భారత్
Logo




ఘనంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి జన్మదిన వేడుకలు

News

Posted on 2025-10-21 18:10:30

Share: Share


ఘనంగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి జన్మదిన వేడుకలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం న్యూ బి సి ఏం ప్రెస్ క్లబ్ అండ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి భూక్యా సాయి కౌశిక్ జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్ సభ్యుల సమక్షం లో స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం లో  ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్   కార్యాలయం  లో సాయి కౌశిక్  కేక్ కట్ చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవికుమార్ సాయి కౌశిక్ నీ శాలువాతో సత్కరించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >