Posted on 2025-10-17 07:35:36
డైలీ భారత్ న్యూస్,వరంగల్ / గీసుకొండ:భూ సమస్యలు మరియు ఆర్థిక లావాదేవీల సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కరించబడవు, అటువంటి సివిల్ తగాదాలను ప్రజలుసంబంధితన్యాయస్థానాలలో పరిష్కరించుకోవాలి.పోలీసు వారు శాంతి భద్రతలు కాపాడడం కోసం 24 గంటలు శ్రమిస్తున్నారు, ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగించిన, నేరానికి పాల్పడిన, నేరాన్ని ప్రేరేపించిన, ఇతరులను కించపరిచినట్టు లేదా రెచ్చగొట్టినట్టు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టిన లేదా ఇతర ఏ విధమైన నేరానికి పాల్పడిన అటువంటి వారిని గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయి.ప్రజా రక్షణ కొరకై , నేర నియంత్రిణ, నేర పరిశోధనకు ఉపయోగపడే సిసి కెమెరాలను నివాసాలకు, కాలనీలలో ఏర్పాటు చేసుకోవలసినదిగా ప్రజలను కోరుచున్నాం.ప్రజలు మత్తు మాదక ద్రవ్యాల బారిన పడకండి మత్తు పదార్థాలు రవాణా చేసిన, కలిగి ఉన్న, సేవించిన చట్టరీత్యా నేరం, అలాంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించండి. అటువంటి వాటిపై పోలీసు శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది.ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 సదుపాయాన్ని వినియోగించుకొని సత్వర సహాయాన్ని పొందవచ్చు.
ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి వారి యొక్క ఫిర్యాదులను పోలీసు వారికి తెలియజేయవచ్చు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >