| Daily భారత్
Logo




పేకాట స్థావరాల పై సిసిఎస్ టీం మెరుపు దాడి

News

Posted on 2025-09-25 20:07:45

Share: Share


పేకాట స్థావరాల పై సిసిఎస్  టీం మెరుపు దాడి

25,230/- నగదు , 15 సెల్ ఫోన్ లు స్వాదినం, 16 మందిని అధీనం లోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లకు ఆపగింత

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య,  ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో రెండు చోట్ల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో  సి సి ఎస్ ఎస్ఐ  గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపుదాడి నిర్వహించారు. వర్ని పోలీస్ స్టేషన్  పరిధిలోని మోస్రా గ్రామం నందు  పేకాట   స్థావరం పై రైడ్ చేసి 7 గురు పేకాట రాయుళ్ళు, 7 సెల్ ఫోన్,13,300 రూపాయల నగదును  స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వర్ని  ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్  పరిధిలోని మోస్రా గ్రామం నందు  పేకాట   స్థావరం పై రైడ్ చేసి 9 మంది పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్లు, 11,930 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం వర్ని  ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.


Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >