Posted on 2025-09-23 14:34:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిచిన మోస్తారు వర్షానికి నిజామాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ జలమలమయ్యాయి. ముఖ్యంగా కోర్ట్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు వరదల వచ్చి రోడ్లపై చేరడంతో చెరువులను తలపించాయి. మరోవైపు లోటట్టు ప్రాంతాలాన్ని జలమయమయ్యాయి. లోటరత్ ప్రాంతాలలో పూర్తిగా వర్షానికి భారీగా నీరు వచ్చి చేరింది. కాస్త వర్షానికే రోడ్లపై వరదల నీరు రావడంతో పూలంగ్ వాగు సమీపంలో ఉన్న పేద ప్రజల ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా అర్సపల్లి, నాగారం, మాలపల్లి ప్రాంతాల్లో కూడా ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లపై వరదల నీరు ప్రవహించాయి.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >