Posted on 2025-09-20 15:44:12
అధ్యక్షుడు చల్లగుండ్ల నరేష్ కుమార్ మహిళా అధ్యక్షురాలు చంద్రగిరి అపర్ణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించడం జరిగింది సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగినది ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చల్లగుండ్ల నరేష్ కుమార్ అధ్యక్షురాలు చంద్రగిరి అపర్ణ ని నియమించటం జరిగింది
ఈ సందర్భంగా ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు 20- 09- 2025 సుజాతనగర్ రైతు వేదిక ప్రాంగణం వద్ద సభ్యుల అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగినది ఎన్నుకోబడిన అధ్యక్షులు తప్పకుండా విధులను తప్పకుండా నిర్వహిస్తామని ప్రెస్ క్లబ్ తరఫున ఎన్నుకోబడిన వారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలిపిన సుజాతనగర్ ప్రెస్ క్లబ్ సభ్యులు
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >