| Daily భారత్
Logo




రామానుజన్ నెంబర్ 1729 ప్రదర్శన

News

Posted on 2023-12-21 08:10:43

Share: Share


రామానుజన్ నెంబర్ 1729  ప్రదర్శన

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు ZPHS చంద్రంపేట పాఠశాలలో శ్రీనివాస రామానుజన్  136 వ జయంతిని పురస్కరించుకొని ముందస్తుగా (శ్రీనివాస రామానుజన్ జయంతి డిసెంబర్ 22) శ్రీనివాస్ రామానుజన్ నెంబర్  1729 ఆకృతిని మరియు చతుర్వీద ప్రక్రియలు (+,-,×,÷) లను విద్యార్థులచే ప్రదర్శించారు.మరియు విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస మరియి డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనమాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అందించిన గణిత సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాద్యాయుడు కొండికొప్పుల రవి, పాఠశాల ఉపాధ్యాయ బృందం దేవమని, పద్మ, రమ, హరిత రాణి, శ్రీనివాస్, రామ్ చందర్ రావు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

 గణిత చతుర్విదా ప్రక్రియలు (×,÷,±)



1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు.


తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ ఆయనను పలుకరించటానికి వెళ్లి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు 1729, దాని ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని అడిగారు. అందుకు రామానుజన్ తడుముకోకుండా ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని, ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. (1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3  ). ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి నిదర్శనం.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >