Posted on 2025-07-08 19:24:48
చిన్నారి కుటుంబంలో అంతులేని విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కరెంట్ షాక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారి మంగళవారం మృతి చెందింది. మాక్లూర్ మండలం పోలీసుల కథనం ప్రకారం.. మాక్లూర్ మండలం దుర్గానగర్ సింగంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎలియా నాయక్ తాండాలో భాణావత్ మనస్వీ (4) బందువుల ఇంటిలో ఏప్రిల్ 3న అడుకుంటు ఎలక్ట్రిక్ హీటర్ ను ముట్టుకొని కరెంట్ షాక్ కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు ఉదయం మృతి చెందింది. బాలిక తండ్రి భాణవాత్ విజయ్ కుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >