Posted on 2025-07-01 08:01:16
డైలీ భారత్, సిరిసిల్ల: చంద్రంపేట కి చెందిన సంపంగి మల్లవ్వ, సంపంగి లక్ష్మి, సంపంగి రాధ మరియు సంపంగి రాజలింగం లు బెల్ట్ షాప్స్ నడుపుతున్నారని వారిని గతం లో బైడోవర్ చేసినట్లు తెలిపినారు. గత కొన్ని సంవత్సరాలుగా చంద్రంపేట సెంటర్ లో బెల్ట్ షాప్ నిర్వహించగా సంపంగి మల్లవ్వ పై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో (6) కేసులు, సంపంగి లక్ష్మి పై (7) కేసులు, సంపంగి రాధ పై (2) కేసులు మరియు సంపంగి రాజలింగం పై (1) కేసు కలవు. వీరిని తేది 13-02-2025 రోజున బైండ్ ఓవర్ చేయనైనది . అయిన మల్లి అదే విదంగా నెల రోజుల క్రితం సంపంగి లక్ష్మి చంద్రంపేట లో బెల్ట్ షాప్ నిర్వహించగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో Cr.No. 280/2025 U/sec 34(a) TS Excise act లో కేసు నమోదు కాగా సంపంగి లక్ష్మి ని బైండ్ డౌన్ కి పంపనైనది. చంద్రంపెటకి చెందిన కొంత మంది మల్లి బెల్ట్ షాప్ లను నడుపుతూ ఆ సెంటర్ లో నుసేన్స్ కి కారణం అవుతున్నారు అని తెలుపగా, ఈరోజు పోలీస్ వారు వెళ్లి తనిఖి చేయగా అక్కడ ఎలాంటి బెల్ట్ షాప్ నడవడం లేదు అని సిఐ తెలిపారు.
అసత్య ప్రచారం చేసినా, చట్ట వ్యతిరేక పనులు చేసిన వారి పై కటిన చర్యలు తీసుకొంటామని, చట్ట వ్యతిరేక పనులు చేసే ఎవరిపైననైన చట్టపరంగా కటిన చర్యలు తిసుకొన బడతాయని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ K.కృష్ణ హెచ్చరించినారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >