| Daily భారత్
Logo




చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసుల పటిష్ఠమైన చర్యలు

News

Posted on 2025-06-26 05:53:16

Share: Share


చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసుల పటిష్ఠమైన చర్యలు

చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టే లక్ష్యంతో పోలీసులు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ  తమ సిబ్బందితో కలిసి తిప్పనపల్లి డంపింగ్ యార్డ్ వద్ద పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించారు.

ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు పట్టుబడగా, వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రూ. 7,190 నగదు, స్వాధీనం చేసుకున్నారు. 

చట్ట విరుద్ధమైన క్రియాకలాపాలు చేయడం నేరం మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికీ, కుటుంబానికీ హానికరం. ప్రజలందరూ ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో శాంతి, భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఎవరైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యల్లో పాల్గొంటే, వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు ఏ విధమైన నేర సంబంధిత సమాచారం ఉన్నా 100 నంబర్‌కు కాల్ చేయండి లేదా చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి. మీ సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >