Posted on 2025-06-26 05:46:03
కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మెరుపు దాడులు
10, వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై
డైలీ భారత్, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెండవ ఎస్సై రాంచందర్ జీ, గుండూరు గ్రామానికి చెందిన వెంకటయ్య కు సంబంధించిన భూవివాదం కేసు రాజీ కోసం 20 వేలు డిమాండ్ చేసిన SI 10వేలు డబ్బులు తీసుకుంటుండగా బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ అధికారులు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సైనీ పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీని ఆశ్రయించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >