| Daily భారత్
Logo




ఏడేండ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి

News

Posted on 2025-06-21 08:09:14

Share: Share


ఏడేండ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి

డైలీ భారత్, జడ్చర్ల: జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు.  మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది.  

కామాంధులు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడది కనిపిస్తే చాలు మృగల్లా చెలరేగిపోతున్నారు. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కామా పిశాచుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకు ఒంటరిగా కనిపిస్తే చాలు ఎక్కడా లేని కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణలో ఘోరమైన ఘటన జరిగింది.  ఏడేళ్ల బాలికపై ఓ మైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు.  జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడికి దిగాడు.  మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది

కట్టెలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో తల్లి ముందు నడుస్తుండగా ఆ బాలిక కాస్త వెనుకబడింది. దీంతో అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు ఆ  బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఓడగొట్టాడు. అంతేకాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడు బెదిరించాడు. చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడడంతో పాటు కడుపులో మంట అని ఏడ్వడంతో తల్లిదండ్రులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు.  వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ కమలాకర్‌‌‌‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >