| Daily భారత్
Logo




చత్తీస్‌గఢ్‌లో దారుణం.. ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు

News

Posted on 2025-06-17 19:31:53

Share: Share


చత్తీస్‌గఢ్‌లో దారుణం.. ముగ్గురిని హత్య చేసిన మావోయిస్టులు

డైలీ భారత్, చత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెద్దకోర్మ గ్రామంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు దినేశ్‌ మొడియం కుటుంబానికి చెందిన ముగ్గురిని మావోయిస్టులు మంగళవారం సాయంత్రం దారుణంగా హత్య చేశారు. మృతులు జింగు మొడియం, సోమ మోడియం, అనిల్ మద్వి అని తెలుస్తోంది. అనంతరం మావోయిస్టులు గ్రామంలోని ఏడుగురిపై దాడి చేశారు. మరో 12 మందిని కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు ఎఎస్పీ తెలిపారు

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >