| Daily భారత్
Logo




ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పైన కేసు ను నమోదు చేసిన ఏసీబీ అధికారులు

News

Posted on 2025-06-11 18:10:05

Share: Share


ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పైన కేసు ను నమోదు చేసిన ఏసీబీ అధికారులు

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: A Disproportionate assets (DA) Case has been registered against "Nune Sridhar, Executive Engineer, Irrigation & CAD Department, Division No.-8, SRSP Camp, Choppadandi, Karim Nagar" by Telangana #ACB Officials. 

#ACB Officials conducted searches at his residence and 13 other places linked to him and his relatives. Movable and immovable properties including 1- Villa, 1- Flat, 1- Commercial Space, 19 - Open plots, 3 - Buildings,  Agriculture Land-16 Acres at prime locations in Hyderabad, Karimnagar and Warangal Towns along with 2 - Four Wheelers, Gold Ornaments and Bank deposits were unearthed. Case is under investigation.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

"కరీంనగర్ జిల్లా చొప్పదండి లోగల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శిబిరం, డివిజన్ నెం-8 లోని నీటిపారుదల & వాణిజ్య ప్రాంత అభివృద్ది శాఖ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు - నూనె శ్రీధర్" పైన అసమాన ఆస్తుల కేసు ను నమోదు చేసిన తెలంగాణ అనిశా అధికారులు.

#అనిశా అధికారులు అతని నివాసంతో పాటుగా అతని బంధువులకు సంబంధం ఉన్న 13 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి స్థిర మరియు చరాస్తులయిన 1- విల్లా, 1- ఫ్లాట్, 1- వాణిజ్య స్థలం, 19- ఓపెన్ ప్లాట్లు, 3 - భవనాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమిని హైదరాబాద్, కరీమ్ నగర్ మరియు వరంగల్ పట్టణాలలోని  ప్రధాన ప్రాంతాలలో,  నాలుగు చక్రాల వాహనాలు -2 తో పాటుగా బంగారు ఆభరణాలు మరియు బ్యాంకు డిపాజిట్లను కలిగియున్నట్లు గుర్తించినారు. కేసు దర్యాప్తులో  ఉన్నది. 

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >