| Daily భారత్
Logo




మహిళా ఎస్సై పై దాడి నీ తీవ్రంగా ఖండించిన మహిళ మండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి

News

Posted on 2025-06-07 19:09:46

Share: Share


మహిళా ఎస్సై పై దాడి నీ తీవ్రంగా ఖండించిన మహిళ మండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి

 డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై పై చేయి చేసుకుని  దాడికి ప్రయత్నించిన వారిపై కట్టిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ బి డిమాండ్ చేశారు,వారు మాట్లాడుతూ సమాజానికి రక్షణ కవచంగా ఉన్న పోలీస్ అధికారి పైన దాడి చేయడం అనేది హేయమైన చర్య అని,దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని,వారి వెనుక ఎంతటి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా సరే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు,ఒక మహిళ అని చూడకుండా ఎస్సై పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య దీనిని మహిళ మండలి తరుపున తీవ్రంగా ఖండిస్తునామని దోషులు ఎంతటి వారైనా తగు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >