Posted on 2025-05-29 14:06:06
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: స్థానిక కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) శివనగర్ , సిరిసిల్లలో ఈరోజు ఇంగ్లీష్ రెమెడియల్ క్లాసెస్ ను ప్రారంభించిన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ మరిపెద్ది ఉమా, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ .
ఇట్టి ఇంగ్లీష్ క్లాసులను విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా, ఇంగ్లీష్ పై పట్టు సాధించాలంటే ఇలాంటి ప్రత్యేక తరగతులు అందరికీ అవసరమని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థులను కోరారు
ఇట్టి రెమెడియల్ క్లాసులకు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలల్లో చదువుతున్న ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ హాజరు కాగలరని కోరుచున్నాము. ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఇట్టి క్లాసులను నిర్వహించబడును. ఇవి మీ భవిష్యత్తులో జీవితానికి ఎంతగానో ఉపయోగపడవచ్చు.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ఉపాధ్యాయులు గోవిందరావు, మల్లేశం, హాజు నాయక్, ప్రభాకర్ , లక్ష్మీనారాయణ, వెంకన్న వెంకటస్వామి విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >