డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి గోటితో కోటి తలంబ్రాలు ఒలిచిన భక్తులు,మన పాత చర్ల శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం నుంచి రఘు థియేటర్ పెద్ద బావి సెంటర్ శ్రీ ముత్యాలమ్మ తల్లి పోలీస్ స్టేషన్ మీదుగా నగర సంకీర్తనతో భక్తులు కాలినడకన, పాద యాత్ర తో తరలి వెళ్లారు. మచ్చ వీర్రాజు, అయ్యంగిరి నాగేశ్వరావు, మడకం దేవయ్య,దొంతు త్రినాధరావు మన్విత, మచ్చ సత్యవతి,పుప్పాల వరలక్ష్మి,కేతన చక్రపాణి, పొనగంటి సౌజన్య, పుప్పాల లోహిత్, తనుకు తిరుపతమ్మ, తాళ్ళూరి వరలక్ష్మి, జలదని రాజేశ్వరి, మీసాల సరస్వతి, తోట భారతి, బొజ్జా రాధిక, మయూరి, గోరింట్ల వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
News
సీతరాముల వారికీ గోటి తో కోటి తలంబ్రాలు