| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వంకాయలపాటి వెంకట్ తల్లి దశదినకర్మలలో నివాళులు అర్పించిన టి జే యం యు

వంకాయలపాటి వెంకట్ తల్లి దశదినకర్మలలో నివాళులు అర్పించిన  టి జే యం యు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ గ్రామ వాస్తవ్యులు వంకాయలపాటి వెంకట్ తల్లి పదవరోజు దశదినకర్మలలో తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ నాయకులు కొప్పుల రమేష్ జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కుల పాల్గొన్న బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి మహేష్ తదితర విలేకరులు పాల్గొని అమ్మ చిత్రపటానికి పూల దండలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు

Previous వివాహేతర సంబంధంతో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య?
Next దివ్యాంగురాలికి అండగా నిలిచిన కేకే
ADVERTISEMENT