| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి అసభ్యప్రవర్తన

ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి అసభ్యప్రవర్తన

డైలీ భారత్, కర్ణాటక:ప్రైవేట్ గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన డీవైఎస్పీ

కర్నాటకలోని మధుగిరి డీవైఎస్పీ రామచంద్రప్పకు కంప్లైంట్ ఇచ్చేందుకు ఓ మహిళ కార్యాలయానికి వచ్చింది అయితే ఆ మహిళ పట్ల ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించాడు.. ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడని, గుర్తుతెలియని వ్యక్తి వీడియో రికార్డు చేసినట్టుగా తెలుస్తుంది.  

వీడియో వైరల్ కావడంతో డీవైఎస్పీ రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు

Previous కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్
Next సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
ADVERTISEMENT