| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాచలం డివిజన్ పరిధిలో నిషేధించిన చైనామాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ హెచ్చరించారు. డివిజన్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనామంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజా అమ్మిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Previous నాటు సారా అమ్మకాలపై మెరుపు దాడి
Next బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి : జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్
ADVERTISEMENT