| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నాటు సారా అమ్మకాలపై మెరుపు దాడి

నాటు సారా అమ్మకాలపై మెరుపు దాడి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రవి  తన సిబ్బందితో కలిసి సాయిరాం తండా గ్రామంలో అక్రమంగా నిషేధిత నాటు సారా తయారుచేసి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారంపై మెరుపు దాడి చేసి తేజావత్ కిషన్ తండ్రి పేరు లింగయ్య 42 సంవత్సరములు అనే అతని వద్దనుండి సుమారు నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీన పరుచుకుని సదరు తేజావత్ కిషన్ పై  ఎస్సై రవి కేసు నమోదు చేయనైనది.

నిషేధిత గుట్కా, నాటు సారా, నల్ల బెల్లం కలిగి ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మండల ప్రజలకు తెలియజేసినారు.

Previous ఎమ్మెల్యే హరీష్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
Next చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ
ADVERTISEMENT