| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎమ్మెల్యే హరీష్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఎమ్మెల్యే హరీష్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రతి నూతన సంవత్సరంలో కొత్త కోరికలు కొత్త ఆశలతో  కొత్త ఆశయాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. అలాగే ఈ నూతన సంవత్సరం ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరి తరఫున మాజీ మంత్రి  ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావును, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను కలిసి  నూతన సంవత్సర  సందర్భంగా  పుష్పగుచ్చాలు ఇచ్చి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలు ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, ఈ నూతన సంవత్సరంలో  అందరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Previous బియ్యం వితరణ చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు
Next నాటు సారా అమ్మకాలపై మెరుపు దాడి
ADVERTISEMENT