| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బియ్యం వితరణ చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు

బియ్యం వితరణ చేసిన కౌన్సిలర్ కల్లూరి రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ సుందరయ్యనగర్ సిక్కువాడకు చెందిన నిరుపేద  కుటుంబానికి చెందిన  బురాని మన్ కౌర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు స్థానిక కౌన్సిలర్  కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను కూతురు రాంబాయ్  యూవరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం,బింగి శ్రీధర్,బొల్లి అంబదాస్,లింగంపెళ్లి దేవయ్య,కుల్ల శ్రీనివాస్, గాజుల శంకర్,అయిల ప్రవీణ్, దాసరి భూమయ్య, జగిత్యాల మల్లేశం, కొండి రాజు మరియు కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.

Previous బిఆర్ఎస్ కార్యకర్త బానోత్ మల్లికార్జున్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్
Next ఎమ్మెల్యే హరీష్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT