| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి

డైలీ భారత్, దక్షిణ కొరియా:దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్‌ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం అదుపుతప్పి గోడను ఢీకొని పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌ నుంచి ముయూన్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Previous కుటుంబానికి విషమిచ్చి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
Next ఎల్లారెడ్డిపేట్ మండలంలో నిర్లక్ష్య వైద్యంతో మహిళ మృతికి కారణం అయిన RMP అరెస్ట్
ADVERTISEMENT