| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

డైలీ భార,త్ రంగారెడ్డి జిల్లా :ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని ట్రస్మా సభ్యులు. అన్నారు. రంగారెడ్డి జిల్లా చంపాపెట్ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.షాద్ నగర్ పట్టణంలో కాకతీయ స్కూల్లోని ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న నర్మదా రెడ్డికి ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాతో సన్మానించిన రంగారెడ్డి జిల్లా ట్రస్మా సభ్యులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సభ్యులు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Previous వేములవాడ పట్టణంలో దంపతుల హత్య ?
Next ఉచిత శిక్షణతో నేడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు : మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న
ADVERTISEMENT