| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాముడి రథానికి నిప్పు

రాముడి రథానికి నిప్పు

డైలీ భారత్, అనంతపురం: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్‌లో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన పై స్థానికులు గమనించి మంటలను ఆర్పి వేయడంతో అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Previous సమాజానికి మహాలక్ష్మి లాంటివారు మహిళలు : మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్
Next అర్ధరాత్రి 1 గంట వరకు హోటల్స్‌, బార్లు మరియు రెస్టారెంట్స్‌
ADVERTISEMENT