డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జోనల్ స్థాయి క్రీడల అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు ఉపాధ్యాయులు సహకారంతో తెలంగాణ రాష్ట్ర జేఎన్టీయూహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మందా రంజిత్ సహకారంతో విద్యార్థినీ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ ఉపాధ్యాయులు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు భవిష్యత్తులో పాఠశాలకు మా కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు