| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు భారత ప్రభుత్వ ప్రశంస

కుసుమ రామయ్య బాలుర  ఉన్నత పాఠశాలకు భారత ప్రభుత్వ ప్రశంస

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇటీవల ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయి పోటీలు ఢిల్లీలో జరిగాయి ఈ పోటీల్లో కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల విద్యార్థి జక్కని హేమంత్ తన గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ రూపొందించిన పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఎగ్జిట్ పలువురి మన్ననలు పొందింది.ఈ సందర్భంగా భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలను ప్రశంసిస్తూ సర్టిఫికెట్ అందజేసింది.

ఈ సర్టిఫికెట్ ను ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ కి గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ అందించారు. ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం శంకర్ గౌడ్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Previous కేటీఆర్‌ కొత్త డ్రామా: ఆది శ్రీనివాస్‌
Next జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆటల పోటీలకు స్పోర్ట్స్ కిట్ వితరణ
ADVERTISEMENT