| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మణిపూర్ మంత్రి ఖాసిం ఇంట్లో పేలిన బాంబు

మణిపూర్ మంత్రి ఖాసిం ఇంట్లో పేలిన బాంబు

డైలీ భారత్, మణిపూర్: మణిపూర్‌లో మంత్రి ఖాసిం వషుమ్ నివాసంలో శనివారం రాత్రి బాంబు పేలింది. ఉఖ్రుల్‌లోని హమ్లీఖోంగ్‌లో రాష్ట్ర పశుసంవర్ధక, రవాణా శాఖ మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF)లో ఆయన కీలక నేత. పేలుడు జరిగిన సమయంలో మంత్రి తన నివాసంలో లేరు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Previous ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్
Next గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జెఎస్ఆర్ సైన్యం ముఖ్య నాయకులు
ADVERTISEMENT