| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్

డైలీ భారత్, న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు.

Previous పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, భారీ కెడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితినేతలు
Next మణిపూర్ మంత్రి ఖాసిం ఇంట్లో పేలిన బాంబు
ADVERTISEMENT