| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, భారీ కెడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితినేతలు

పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, భారీ కెడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితినేతలు

డైలీ భారత్, హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, భారీ కెడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితినేతలు

ట్యాంక్ బండ్కు ఏర్పాటుచేసిన జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేసిన ఉత్సవ సమితి నేతలు 


ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది అని కొత్త రూల్స్ తీసుకువచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం పోలీసులు 2022లో, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు కానీ చివరకు ట్యాంక్ బండ్లోని గణేష్ నిమజ్జనాలు  జరిగిందన్నారు 

ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈరోజు మధ్యాహ్నం వరకు చేయాలి అని తెలియజేశారు

లేనిపక్షంలో ఈరోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం అని అన్నారు

ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం అని హెచ్చరించారు

భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు

Previous గణనాతుని ఆశీస్సులు ఎల్లపుడు ప్రజలపై ఉండాలి-చేగుంట తాజా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్
Next ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్
ADVERTISEMENT