| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జెఎస్ఆర్ సైన్యం ముఖ్య నాయకులు

గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జెఎస్ఆర్ సైన్యం ముఖ్య నాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఓహో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జెఎస్ఆర్ సైన్యం ముఖ్య నాయకులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినారు  జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా నేటిరోజు అనగా ఆదివారం ఉదయం మధ్యాహ్నం  అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది  కార్యక్రమానికి శెట్టి రంగారావు ధన్యవాదాలు తెలియచేస్తూ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు..

ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలురోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, పాపిని జనార్ధన్,ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు

Previous మణిపూర్ మంత్రి ఖాసిం ఇంట్లో పేలిన బాంబు
Next హమాలి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి: హామాలి సంఘం డిమాండ్
ADVERTISEMENT