Posted on 2024-09-07 23:53:57
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలో పలు వినాయక మండపాలు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి పట్టణంలో ఏర్పాటు చేసిన కాలేజీ రోడ్డు భగత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అందేమోహన్ నేతృత్వంలో మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గంజిలో మార్వాడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈశ్వర్ కాలనీలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలు ఆధ్యాత్మికతతో పూజలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాలకు మించిన మంచి విషయం మరొకటి ఉండదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >