Posted on 2024-09-07 21:27:24
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన మాలోత్ బాలు నాయక్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్ని కావడం పట్ల ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ మొక్కతో ఆయనను అభినందించారు.బాలు నాయక్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని యందు ప్రస్తుతం పనిచేచున్నారు.గతంలో టేకులపల్లి మండలం ఏ హెచ్ ఎస్ గంగారం నందు పనిచేసినప్పుడు 10 వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసినందుకు గురుపూజం రోజు భద్రాచలం గిరిజన భవన్ నందు జరిగిన వేడుకలలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. ఐఏఎస్ చేతుల మీదుగా "టీచర్స్ డే" సందర్భంగా అవార్డు తీసుకుంటున్నందుకు వారికి ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులుగా హరిత దీక్ష తీసుకొని వందలాది మొక్కలు నాటి ఎందరికో ఆదర్శంగా ఉన్న ఆయన భవిష్యత్తులోఎన్నో ఉత్తమ అవార్డులు తీసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపక అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య,ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడుబరిగెల భూపేష్, రాష్ట్ర కార్యదర్శి క్రాంతినాయుడు,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు పి.కుమార్,సామర్ల సమ్మయ్య,రాజు,లగడపాటి రమేష్ చంద్, ఉపాధ్యాయుడు దస్తగిరి తదితరులు అభినందనలు తెలియజేశారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >