Posted on 2024-07-26 11:28:59
శ్రీను నాయక్ ను సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదివాసి గిరిజన విభాగం రంగారెడ్ది జిల్లా చైర్మన్ గా షాద్ నగర్ అసెంబ్లీకి చెందిన శ్రీను నాయక్ నియమితులయ్యారు. శుక్రవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను శ్రీను నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీను నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారికి చేరువ చేయాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ది విషయంలొ ప్రభుత్వానికి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. స్థానికంగా గిరిజనులను చైతన్యవంతులు చేయడంలో శ్రీను నాయక్ పాత్ర గొప్పదని ఎమ్మెల్యే అభినందించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చినందుకు శ్రీను నాయక్ కు ఈ పదవి ఇవ్వడం ఎంతైనా సముచితమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా శీను నాయక్ మాట్లాడుతూ తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతను బాధ్యతగా భావించి అందరికీ న్యాయం చేస్తానని పేర్కొన్నారు. గిరిజన జాతి అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సంక్షేమ ఫలాలను వారికి అందే విధంగా తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తనకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా అవకాశం కల్పించిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >