| Daily భారత్
Logo




గంజాయి కేసులో నిందుతుడు అరెస్ట్,రిమాండ్ కి తరలింపు

News

Posted on 2024-07-25 20:10:25

Share: Share


గంజాయి కేసులో నిందుతుడు అరెస్ట్,రిమాండ్ కి తరలింపు

100 గ్రాముల గంజాయి స్వాధీనం.

కొనరావుపేట్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ ఆంజనేయులు తో కలసి వివరాలు వెల్లడించిన సి.ఐ వెంకటేశ్వర్లు..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కొనరావుపేట్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన వడ్లూరి వెంకటేష్ అనే వ్యక్తి గంజాయి త్రాగడానికి అలవాటు పడి జగిత్యాల జిల్లా కోడీమ్యాల మండలం తిప్పాయిపల్లి మరియు భీమ్గల్ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి అట్టి గంజాయి తగగా మిగిలిన గంజాయి గంజాయి కి అలవాటు పడిన వారికి అమ్ముతుండే వాడు, ఇదే క్రమంలో ఈ రోజు వెంకటేష్ సుద్దాల గ్రామానికి వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు సుద్దాల గ్రామ శివారులో వెంకటేష్ ని అదుపులోకి తీసుకొని 100 గ్రాముల గంజాయి సీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని  సి.ఐ తెలిపారు.

నిందుతుని వివరాలు.

1.వడ్లూరి వెంకటేష్ 23y, సుద్దాల గ్రామం,కొనరావుపేట్.

ప్రజలు ఎవరైనా గంజాయి కి సంబంధించిన సమాచారం డయల్100 లేదా టాస్క్ఫోర్స్ సి.ఐ ఫోన్ నెంబర్ 87126 56392 కి  సమాచారం అందించగలరని,యువత డ్రగ్స్ భారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి  రవాణాపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.

Image 1

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

Posted On 2026-06-07 13:06:00

Readmore >
Image 1

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-07 13:04:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >