| Daily భారత్
Logo




విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన బీఆర్ఎస్ యువనాయకులు మురళీ కృష్ణ యాదవ్

News

Posted on 2024-07-24 09:05:25

Share: Share


విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన బీఆర్ఎస్ యువనాయకులు మురళీ కృష్ణ యాదవ్

యువతకు ఆదర్శం కేటీఆర్

సోలిపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా షాద్ నగర్ మున్సిపాలిటీలోని సోలిపూర్ ప్రాథమిక పాఠశాలలో పార్టీ అధ్యక్షులు రమేష్ యాదవ్ ఏర్పాటుచేసిన జన్మదిన కార్యక్రమంలో కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ యువ నాయకులు మురళీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్ బీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ యాదవ్, రవి యాదవ్, లక్ష్మీ నరసింహ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, వెంకటేష్ గౌడ్, రమేష్ యాదవ్, అడ్డు, అశోక్, పులిజాల నవీన్, భువనేష్, గుడ్డు యాదవ్, భాస్కర్, బళ్ళు, పాండు, కొండ మల్లేష్, వెంకటేష్ గుప్తా, దుమ్మని నవీన్, రహమత్ అలీ, గోపాల్,  రాజశేఖర్, శ్రీకాంత్, విజయ్ యాదవ్, చందర్, వెంకటేష్, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >