| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భార్యను కత్తితో పొడిచి చంపి.. ఆపై భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య..

భార్యను కత్తితో పొడిచి చంపి.. ఆపై భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య..

డైలీ భారత్, హైదరాబాద్‌: నాగోలు పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయినగర్‌లో భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు. అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు..

సరూర్‌నగర్‌లోని తపోవన్‌ కాలనీలో భవనంపై నుంచి దూకి భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది.

Previous గాజా గజగజ
Next బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు.
ADVERTISEMENT