| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు.

బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు.

డైలీ భారత్ : బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. 

ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా

ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. 

ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తాం. 

ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం. 

ప్రతి కుటుంబానికి ₹15లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ

ఏటా ₹25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్‌

భీం రక్షా కేంద్రాలు కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం

Previous భార్యను కత్తితో పొడిచి చంపి.. ఆపై భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య..
Next స్వలింగ సంపర్కుల వివాహనికి సుప్రీంకోర్టు రెడ్ సిగ్నల్
ADVERTISEMENT