డైలీ భారత్, అమరావతి: జనసేన పార్టీ అధినేత పవ న్ కళ్యాణ్.. పిఠాపురం ఎ మ్మెల్యే అభ్యర్థిగా మంగళ వారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికా రికి పవన్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో నటుడు నాగబాబు, పిఠాపురం టీడీ పీ ఇంచార్జి వర్మ పాల్గొన్నా రు. కాకినాడ జిల్లా పిఠా పురం నియోజకవర్గం చేబ్రో లులోని నివాసం నుంచి పవన్ భారీ ర్యాలీగా బయ ల్దేరారు.
ఈ ర్యాలీ చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు కొనసాగింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పవన్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివా దం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది...