| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంగమొల్ల సంజీవ రెడ్డి కుటుంభాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

రంగమొల్ల సంజీవ రెడ్డి కుటుంభాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

డైలీ భారత్, మెదక్: పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామానికి చెందిన రంగమొల్ల సంజీవరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇట్టి విషయమై నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ వారి కుటుంభాన్ని పరామర్శించారు. సంజీవ రెడ్డి కుటుంభాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసానిచ్చారు.

Previous మైనంపల్లి రోహిత్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం
Next ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్
ADVERTISEMENT